Artist, Writer, Cine Art Director Maa.Gokhale | కథా రచయిత, సినీ కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే

KiranPrabha Telugu Talk Shows - Een podcast door kiranprabha - Woensdagen

Podcast artwork

Categorieën:

#kiranprabha #Madhavapeddi #telugucinema మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే (మా.గోఖలే) తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నతమైన కళా దర్శకుడు, చిత్రకారులు. 64 సంవత్సరాల జీవితంలో సగభాగం తెలుగు సినిమారంగంలోనే గడిచింది. సినిమాల్లోకి రాక ముందే గోఖలేగారు అద్భుతమైన చిత్రకారుడు, కథా రచయిత. తెలుగు కథా రంగంలో ఆయన వ్రాసిన కథలు అత్యంత విలక్షణమైనవి. Famous telugu play back singer Madhavapeddi Satyma is own brother of Maa. Gokhale. KiranPrabha narrated Sri Gokhale's life story and his film life in this episode.